Monday , 11 November 2024
Breaking News
hukka ban

Hukka Ban” తెలంగాణాలో హుక్కా నిషేధం

Hukka Ban” తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకున్న‌ది. రాష్ట్రంలో హుక్కాను పూర్తిగా నిషేధం విధించింది. హుక్కా సెంట‌ర్ల‌ను నిషేధించే సవరణ బిల్లును సీఎం రేవంత్‌ రెడ్డి తరపున మినిస్ట‌ర్ శ్రీధర్‌ బాబు బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదించింది. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సభకు మినిస్ట‌ర్ శ్రీధర్‌ బాబు కృతజ్ఞతలు తెలిపారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి తెలంగాణ యువతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయ‌న చెప్పారు. సిగరెట్‌ పొగ కంటే హుక్కా మరింత హానికరమన్నారు. యువతకు హుక్కా వ్యసనమయ్యే అవకాశం ఉందని తెలిపారు. సిగరెట్లతో పోల్చితే హుక్కా అనేది వెయ్యి రెట్లు హానికరం స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా మినిస్ట‌ర్ శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. హుక్కా సెంటర్లపై నిషేదం అవసరమని చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Rapido” పాపం.. పెట్రోల్ అయిపోయినా … తోసుకుంటూ వెళ్లాడు.. వీడియో వైర‌ల్..

virla video” కుర్చి మ‌డ‌త‌బెట్టి… ల‌గ్గంలో పొట్టు పొట్టు కొట్టుకున్న‌రు.. వైర‌ల్ వీడియో..

ktr tweet” కాంగ్రెస్ తీర్మానం.. బీఆర్ ఎస్ ఎఫెక్టే..కేటీఆర్ ట్వీట్

About Dc Telugu

Check Also

06.11.2024 D.C Telugu sports

06.11.2024 D.C Telugu

06.11.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com