Wednesday , 19 June 2024
Breaking News
Rapido"

Rapido” పాపం.. పెట్రోల్ అయిపోయినా … తోసుకుంటూ వెళ్లాడు.. వీడియో వైర‌ల్..

Rapido” ర్యాపిడో బైక్ రైడ‌ర్ కు వింత క‌ష్ట‌మొచ్చింది. క‌స్ట‌మ‌ర్ ఒకాయ‌న ర్యాపిడ్ బైక్ ను బుక్ చేసుకున్నాడు. కానీ కొంత దూరం వెళ్లాకా.. బండిలో పెట్రోల్ అయిపోయింది. దీంతో న‌డుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. కానీ క‌స్ట‌మ‌ర్ బండి దిగేంద‌కు స‌సేమిరా అన్నాడు. దీంతో చేసేదేమీ లేక ఆ ర్యాపిడో బైక్ రైడ‌ర్ బండిని తోసుకుంటూ వెళ్లాడు. క‌స్ట‌మ‌ర్ బైక్ పై అలానే కూర్చుని ఉండ‌గా ఆ వాహ‌న‌దారుడు తోసుకుంటు వెళ్తున్న వీడియోను ఒకరు సోష‌ల్ మీడియా పోస్టు చేశారు. కొన్నిగంట‌ల వ్య‌వ‌ధిలోనే ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి.. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. పాపం అంటూ ఒక‌రు, అన్యాయం అంటూ మ‌రొక‌రు కామెంట్ చేస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

virla video” కుర్చి మ‌డ‌త‌బెట్టి… ల‌గ్గంలో పొట్టు పొట్టు కొట్టుకున్న‌రు.. వైర‌ల్ వీడియో..

Palli farmers”రైతుల ఆందోళ‌న‌.. చైర్‌ప‌ర్స‌న్‌ను లాక్కెళ్లి నిర‌స‌న

Mosquitoes” సుడిగాలి అనుకున్న‌రు.. కానీ కాదు.. అదేదో భ‌యాన‌క గుంపు.. వీడియో వైర‌ల్

ktr tweet” కాంగ్రెస్ తీర్మానం.. బీఆర్ ఎస్ ఎఫెక్టే..కేటీఆర్ ట్వీట్

About Dc Telugu

Check Also

Kaleswaram

Kaleswaram” మ‌హిళా కానిస్టేబుల్‌పై అత్యాచార ఘ‌ట‌న‌లో స‌ర్కార్ సీరియ‌స్‌.. కాళేశ్వ‌రం ఎస్‌.ఐ డిస్మిస్..

Kaleswaram”  భూపాల‌ప‌ల్లి జిల్లాలోని కాళేశ్వ‌రం పోలీస్‌స్టేష‌న్ ఎస్ఐని స‌ర్వీస్‌నుంచి డిస్మిస్ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఎస్ ఐ …

Miyapur Case

Miyapur Case” తండ్రే హంత‌కుడు .. 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య కేసులో దారుణం..

ఈనెల 7న క‌న‌ప‌డకుండా పోయిన బాలిక ఆ త‌రువాత అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతికి సంబంధిచిన కేసును పోలీసులు చేధించారు. బాలిక(12) …

Odisha News

Odisha News”మీరే క‌దా నన్ను ఓడించారు.. త‌న‌పై గెలిచిన ఎమ్మెల్యేకు మాజీ సీఎం అభినంద‌న‌లు

Odisha News” ఇప్పుడు చాలా మంది రాజ‌కీయ క‌క్ష‌లకు పోతున్నారు. కొద్దిమందిలో మాత్ర‌మే రాజ‌కీయాల‌ను స్నేహ‌పూర్వ‌కంగా తీసుకుంటున్నారు. తాజాగా ఒడిస్సా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com