virla video” కుర్చి మడతబెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో పాపులరయిన విషయం తెలిసిందే. ఈ మధ్యన ఈ డైలాగ్ మీద ఓ పాట కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ పెండ్లిలో ఏం జరిగిందో తెలియదు కానీ కుర్చీలు గాల్లోకి లేపి పొట్టు పొట్టు కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. పెండ్లి అంటే బంధువులు, స్నేహితులు కోలాహలం మామూలుగా ఉండదు. కొన్ని సందర్భాల్లో సుట్టాల మధ్య పొరపొచ్చాలు రావడం కామనే. అవి చిన్న చిన్న గొడవలతోనే ముగిస్తాయి. కానీ యూపిలోని ఓ పెండ్లి వేడుకలో కొంత మంది వ్యక్తులు కుర్చీలతో ఇరగ్గొట్టుకున్నారు. యూపీలోని అమీనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్దలాల్ బద్లు ప్రసాద్ ధర్మశాలలో ఓ పెండ్లి వేడుక జరిగింది. డీజే సాంగ్స్‌తో డ్యాన్స్ చేస్తున్న సమయంలో గొడవ చెలరేగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది.
వీడియో చూడండి
शादी समारोह में शामिल युवकों ने जमकर मचाया हंगामा !!#लखनऊ !!
थाना #अमीनाबाद क्षेत्र में गूंगे नवाब पार्क के सामने बुद्ध लाल बदलू प्रसाद धर्म ट्रस्ट में शादी समारोह में शामिल हुए युवकों ने जमकर मचाया हंगामा।शादी में अफरा-तफरी माहौल।
मारपीट के दौरान जमकर चलाई कुर्सी कई लोगों… pic.twitter.com/7G3h9DNJaK
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 9, 2024
ఇవి కూడా చదవండి
బురదలో ఇరుక్కున్న విద్యాశాఖ మంత్రి… ఫన్నీ వీడియో..