స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత విదేశీ ప‌ర్య‌ట‌కు వెళ్లిన తొలి టీం ఇదే..

క్రికెట్ అంటే ఇండియాలో చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్రికెట్ అభిమానం ఇండియాలో ఎక్కువ. అయితే స్వాత్యంత్రం వ‌చ్చిన త‌రువాత తొలి విదేశిప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టీం వివ‌రాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ముయూఖ్ ఘోష్ ట్విట్ట‌ర్ ఖాతాదారుడు అలనాటి క్రికెట్ టీం సంబంధించిన లిస్ట్ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇండియా టీం ఆస్ట్రేలియాకు వెళ్లింది. అప్ప‌టి టీంలో ఉన్న క్రికెట‌ర్ల పేర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆ జ‌ట్టుకు లాలా అమ‌ర్‌నాథ్ కెప్టెన్‌గా ఉన్నారు. విజ‌య్ హ‌జారే వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. దీనిపై నెట్టిజ‌న్లు ఆస‌క్తికర కామెంట్లు చేస్తున్నారు.

 


అమ్మ‌డానికి, వ‌దిలేయ‌లేని ఏనుగును ఏం చేస్తావ్‌.. ఇంటర్య్వూలో వింత ప్ర‌శ్న

ఏడుస్తూ అత్తారింటికి వెళ్తున్న న‌వ వధువు.. ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

ఉస్తాద్ ఇస్మార్ట్‌ డబుల్‌ లుక్స్‌ అదుర్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *