Tmps Founder”టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని కలిసిన కరీంనగర్ నాయకులు….

Tmps Founder ”
జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్…
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధును కరీంనగర్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి నాయకులు మర్యాద పూర్వకంగా సోమవారం కలిసినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కీసర సంపత్ తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడారు. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నీల మధు నివాసగృహంలో హైదరాబాద్ పట్టణంలోని పటాన్ చెరువు లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ముదిరాజ్ సమస్యలపై వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కూనచల మహేందర్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు పెసరు కుమారస్వామి, ముత్తారం మత్స్య సహకార సంఘం అధ్యక్షులు అరిగే ప్రభాకర్, తాడికల్ మాజీ వార్డు సభ్యులు జోడు బాలరాజు, కాంగ్రెస్ యువ నాయకులు భూమ ప్రవీణ్, కీసర వెంకటేష్, కరీంనగర్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

refrigerator

ఈ ఫ్రిజ్ గురించి తెలుసుకోవాలంటే కింది లింక్ ను క్లిక్ చేయండి..

Samsung Refrigerator” సామ్‌సంగ్ 419 లీటర్ల బెస్‌పోక్ AI ఫ్రిజ్ సమీక్ష

 

ఈ  ఫోన్‌ గురించి తెలుసుకోవాలంటే కింది లింక్ ను క్లిక్ చేయండి..

Oneplus” వన్‌ప్లస్ Nord 5 లాంచ్ – గేమింగ్‌కు బీట్, కెమెరాకు క్లాస్!

 

 

✨ సూపర్ స్పోర్ట్స్ RC కార్ పిల్లల కోసం! ✨
Sky Tech® Big Size Rechargeable Racing Car – ఇప్పుడు అందరికీ ఒక మస్ట్ హ్యావ్ టాయ్!

రీచార్జబుల్ బ్యాటరీతో
️ రిమోట్ కంట్రోల్ – ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్ మోషన్
ఓపెన్ & క్లోజ్ డోర్స్ – రిమోట్‌తోనే!
LED లైట్స్ + రేసింగ్ సౌండ్
హై క్వాలిటీ రబ్బర్ వీల్స్
ABS మెటీరియల్ – స్ట్రాంగ్ & స్క్రాచ్ రెసిస్టెంట్
పిల్లల చేతులకు తగ్గ స్మూత్ రిమోట్

3 సంవత్సరాలపైన పిల్లలకు బంగారంగా సరిపోతుంది! ఇంట్లో, బయట ఎక్కడైనా ఆడొచ్చు.

ధర: ₹898 మాత్రమే (55% తగ్గింపు!)
రేటింగ్: 3.9/5 ⭐ (590+ సమీక్షలు)
1K+ యూనిట్లు గత నెలలో అమ్ముడయ్యాయి!

బుక్ చేయాలా?
అమెజాన్‌లో బుక్ చేసేందుకు https://amzn.to/3Vy4ZKl లింక్ పై క్లిక్ చేయండి…

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *