Si ShekarReddy” డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తులకు జరిమానా.. ఎస్సై శేఖర్ రెడ్డి..

Si ShekarReddy”  శంకరపట్నం డిసి ప్రతినిధి
మద్యg సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులు పోలీసు తనిఖీల్లో పట్టుబడగా హుజురాబాద్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ జరిమానా విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా      ఎస్ ఐ శేఖర్ రెడ్డి పూర్తి వివరాలను వెల్లడించారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకు తనిఖీలు నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులు పోలీస్ తనిఖీల్లో 12 మంది పట్టుబడట్టు తెలిపారు. హుజురాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఎదుట హాజరు పరచగా 15,000 జరిమానా విధించినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై శేఖర్ రెడ్డి వాహనదారులను హెచ్చరించారు.

 

వెబెల్‌కార్ట్ ప్రీమియం హోమ్ కీస్ వుడ్ కీ హోల్డర్
(29 సెం.మీ x 13.5 సెం.మీ x 0.4 సెం.మీ, వుడ్)
7 హుక్స్ – గృహ అలంకరణ కోసం అలంకారిక వస్తువు (బ్లాక్ కలర్)

Webelkart స్టోర్‌ను సందర్శించండి
⭐ రేటింగ్: 4.2 / 5 (197 సమీక్షలు)
#1 బెస్ట్ సెల్లర్ – వాల్ కీ హోల్డర్స్ విభాగంలో
ఈ నెలలో 1,000 మందికి పైగా కొనుగోలు చేశారు

ధర: ₹188.00 (81% తగ్గింపు)
అమెజాన్లో కొనుగోలు కోసం  https://amzn.to/4mjwpPEలింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *