ktr tweet” కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రేపు నల్గొండలో బీఆర్ ఎస్ సభ కూడా నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలోప్రవేశపెట్టనున్ననేపథ్యంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. చలో నల్గొండ సభ ఎఫెక్ట్‌తోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇది బీఆర్ ఎస్ తొలి విజయమని పేర్కొన్నారు.
ఛలో నల్గొండ ఎఫెక్ట్!
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ‘ఛలో నల్గొండ’ సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
It’s… pic.twitter.com/0ysa6aUqFC
— KTR (@KTRBRS) February 12, 2024
ktr tweet” కాంగ్రెస్ తీర్మానం.. బీఆర్ ఎస్ ఎఫెక్టే..కేటీఆర్ ట్వీట్
Palli farmers”రైతుల ఆందోళన.. చైర్‌పర్సన్‌ను లాక్కెళ్లి నిరసన
Mosquitoes” సుడిగాలి అనుకున్నరు.. కానీ కాదు.. అదేదో భయానక గుంపు.. వీడియో వైరల్
virla video” కుర్చి మడతబెట్టి… లగ్గంలో పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ వీడియో..