North korea” ఉత్తర కొరియాలో కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. శరీర అలంకార అంశంలో కూడా వాటిని పాటిస్తున్నారు. కాస్మటిక్స్ వాడే వారికి పెనాల్టీ విధిస్తున్నారు. రెడ్ కలర్ (lipstick)లిప్‌స్టిక్ పై నార్త్ కొరియాలో తాజాగా బ్యాన్ చేశారు. ఎక్కువగా మేకప్ వేసుకున్నవాళ్లను ఉత్తర కొరియన్లు పట్టించుకోరు. మేకప్ వేసుకోవడాన్ని పశ్చిమ దేశాల కల్చర్‌గా నార్త్ కొరియన్లు భావిస్తున్నారు. రెడ్ కలర్ (lipstick) లిప్‌స్టిక్ వేసుకున్నవాళ్లు ఎక్కువ ఆకరక్షణగా కనిపిస్తారని కొరియన్లు భావిస్తున్నారు. ఇది గవర్నమెంట్ వైఖరికి విరుద్ధమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆడవారు సాదాసీదాగా ఉండాలన్న గవర్నమెంట్ వైఖరికి వ్యతిరేకం అన్న విధానాన్ని పాటిస్తున్నారు. అందుకే ఆ దేశ చట్టాల ప్రకారం.. మహిళలు అతి తక్కువ స్థాయిలో మేకప్ ధరించాల్సి ఉంటుంది. ఎరుపు రంగు ఒక్కటే కాదు.. వ్యక్తిగతంగా అందంగా కనిపించాలన్న అంశాలపై నార్త్ కొరియాలో చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం అనేక కాస్మటిక్ వస్తువులపై నిషేధం విచింది. మహిళలు స్కిన్నీ, బ్లూ జీన్స్ వేసుకోకూడదు. బాడీ పియర్సింగ్, హెయిర్‌స్టయిల్స్, ముల్లెట్స్, పొడుగైన వెంటుక్రలు ఉండకూడదు. కేవలం ప్రభుత్వ అనుమతి ఇచ్చిన హెయిర్‌స్టయిల్స్‌లో మాత్రమే ఆడ, మగ వారు కనిపించాల్సి ఉంటుంది. ఇంకొన్ని సిద్దాంతపరమైన కఠిన ఆంక్షలు కూడా ఉత్తర కొరియాలో ఉన్నాయి. బ్లాక్ ట్రెంచ్ కోట్లను వేసుకోకూడదు. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షులు కిమ్ వేసుకున్న వేషధారణ డ్రెస్సులను మరొకరు వేసుకోరాదు. తనను ఎవరూ కాపీ కొట్టకూడదనే అభిప్రాయాన్ని కిమ్ వ్యక్తం చేశారు. ఆదేశ ప్రజల ఫ్యాషన్ విషయంలో ఎవరు ఎలా ఉంటున్నారో అబ్జర్వ్ చేసేందుకు స్పెషల్ పోలీసులు టీంలు నిఘా పాటిస్తుంటాయి. ఒకవేళ అక్కడి జనాలు ఎవరైనా ఆ రూల్స్ ఉల్లంఘిస్తే, వారికి శిక్షలు తప్పవు.
Check Also
Karnataka News” సర్వీసింగ్ చేయలేదని షోరూంకు నిప్పు.. వీడియో
Karnataka News” తానుకొనుకున్న బైక్ రెండు రోజులకే సమస్య రావడంతో షోరూం తీసుకెళ్లాడు. వారు సర్వీసింగ్ చేయడంలో జాప్యం చేస్తున్నారని …
flood Viral Video” ఎందుకు నాయనా అంత తొందరా.. జెర్ర ఉంటే నీ ప్రాణాలు ఏడుంటుండే.. వీడియో వైరల్
flood Viral Video” ఉత్సాహం పెంచుమీరితే ప్రాణం మీదికొస్తది. అందరూ తమను పొగడాలనో, తమను ప్రత్యేకంగా చూడాలనో కొన్ని పిచ్చి …
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్
Viral Video” ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు రాకముందు మనుషులు రవాణా కోసం గుర్రపు బండ్లను ఉపయోగించారు. సాంకేతికత పెరిగినంకా గుర్రపు …