అర్థరాత్రి ఓ లారీ విధ్వంసం సృష్టించించింది. రోడ్ పక్కన పార్క్ చేసిన ఆరు బైక్‌లను ఢీకొట్టింది. అందులో ఓ బైక్ ను 30 కిలో ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు లారీని అడ్డుకున్నారు. పోలీసులను కూడా ఢీ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
ఏందన్నా ఇది.. టపాకాయలు అమ్మడానికా..? పేల్చడానికా…? బండ్ల గణేశ్ వాకింట్లో బాంబులే బాంబులు
తల్లి కండ్ల ముందే పిల్లలు మృతి మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం