పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నటుడు, నిర్మాతగా బండ్ల గణేష్ అందరికీ సుపరిచుతుడే ఐడ్రీమ్ నాగరాజు ఇంటర్వూతో మరింత ఫేమస్ అయ్యాడు. ఆయన ఏం చేసినా ఫేమస్ అవుతాడు. తాజాగా దీపావళికి బాంబులు కొనుగోలు చేశాడు. అన్ని ఇన్ని కాదు వాకింట్లో పేర్చేటన్ని. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నమై రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఏందన్నా పేల్చడానికా..? అమ్మడానికి అని ఒకరు. ఊరంతా సరిపోయేలా బాంబులు ఉన్నాయని ఒకరు కామెంట్ చేశారు.
దీపావళి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏 pic.twitter.com/x7MZB8CrTD
— BANDLA GANESH. (@ganeshbandla) November 12, 2023
తల్లి కండ్ల ముందే పిల్లలు మృతి మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
తల్లి కండ్ల ముందే పిల్లలు మృతి మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం