Tamilanadu Accident” తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మధురై సవిూపంలోని విరుదునగర్ – మధురై హైవేపై ఓ కారు వేగంగా వస్తూ ముందున్న బైక్ ను ఢీ కొట్టింది. వేగంగా కారు అదుపు తప్పి గాల్లో పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకొ నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అత్యంత వేగంగా వస్తున్న కారు ముందున్న మోటార్ సైకిల్ ను ఢీ కొట్టడంతో రెండు మూడు పల్టీలు కొట్టి.. రోడ్డుకు అవలి వైపు పడింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులోని మధురై సమీపంలో విరుదునగర్ – మధురై హైవేపై తిరుమంగళం వద్ద ఈరోజు ఉదయం వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టింది.
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి. pic.twitter.com/yk0fbmmy6v
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2024
Karimnagar to Mumbai Train” కరీంనగర్ టు ముంబై రైలు ప్రారంభం.. వివరాలివే..
Crow Viral Video” కాకి చెప్పిన నీళ్ల కథ.. పాతదే కానీ కొత్తగా మళ్లా… వీడియో వైరల్
Dog,Tiger,Lion” పులి, సింహం, కుక్క కొట్లాడుకున్నాయి.. వీడియో వైరల్