విమానం కారు ఢీ వీడియో మీరు చూడండి

విమానాల్లో వెళ్తుంటాయి.. అలాగే ఎయిర్‌పోర్టులో ర‌న్‌వే మీద పోతాయి. కానీ రోడ్డుమీద వెళ్లే కారును ఎలా  ఢీ కొంటుంది అనుకుంటున్నారా..? అవును ఇది నిజం. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో శ‌నివారం చోటు చేసుకుంది. తాజాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ట్విట్ట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది. శ‌నివారం నాడు మ‌ధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలోఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ సింగిల్ ఇంజిన్ జెట్ ఫ్లైట్ ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టు ర‌న్‌వే పై ల్యాండింగ్ చేశారు. ల్యాండ్ అయినా ర‌న్ వే చివ‌రికి వ‌చ్చినా అది కంట్రోల్ కాలేదు. ఎయిర్ పోర్టు దాటినా విమానం కంట్రోల్ కాలేదు. దీంతో ఆ ప‌క్క‌నే ఉన్న రోడ్డుపై వెళ్తున్న కారును ఢీ కొట్టింది. విమానంలో ఇద్ద‌రు ఉండ‌గా, కారులో ఒక‌రు ఉన్నారు. వారిని చుట్టు ప‌క్క‌ల వారు ర‌క్షించారు.

చంద్రమోన్ ఎక్క‌డ పుట్టారు..? ఎప్పుడు ఇండస్ట్రీలోకి వ‌చ్చారు..?

ఆస్తికోసం సొంత బిడ్డ‌పైనే గొడ్డ‌ళ్ల‌తో దాడి.. స‌హ‌క‌రించిన కొడుకులు

సైకిల్ పై వెళ్లి నామినేషన్ వేసిన సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ శివకుమార్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *