Mahavatar” పౌరాణిక కథలపై ప్రేక్షకుల ఆసక్తి ఎంత ఉందో మరోసారి రుజువైంది. ఇటీవల విడుదలైన ‘మహావతార్ నరసింహ’ చిత్రం అంచనాలకంటే మెరుగైన స్పందనను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది.
సైలెంట్ స్టార్టుతో సెన్సేషన్
ఈ సినిమా మొదట పెద్దగా ఎవరికీ తెలిసిన సినిమా కాదు. అయితే, హోంబాలే ఫిలిమ్స్ ఫ్యాన్ ఇండియా లెవెల్‌లో విడుదలకు ముందుకు రావడంతో దృష్టి పడింది. తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల కాగా, హిందీలో ఏఏ ఫిలిమ్స్ పంపిణీ చేసింది.
ప్రారంభ ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోకపోయినా, సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ చిత్రం విజయాన్ని డిఫైన్ చేసింది. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురవడంతో సినిమా బుకింగ్స్ పెరిగిపోయాయి.
వారం రోజుల్లోనే భారీ కలెక్షన్లు
సినిమా యూనిట్ తాజాగా విడుదల చేసిన అంకెల ప్రకారం, సినిమా ఇప్పటివరకు ₹53 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇది సైలెంట్ హిట్‌గా నిలుస్తున్న సినిమాల జాబితాలో చేరిపోయింది.
చిత్ర వివరాలు:
-
దర్శకత్వం: అశ్విన్
-
నిర్మాత: శిల్పా ధావన్ (క్లీమ్ ప్రొడక్షన్స్)
-
విభిన్న భాషల్లో విడుదల – హిందీ, తెలుగు, తమిళం మొదలైనవి
-
ప్రాంతీయ డిస్టిబ్యూషన్: ఆయా భాషల్లో ప్రసిద్ధ సంస్థలు

ASUS Vivobook 15 – పవర్ మీ చేతిలో!
Ryzen 7 5825U Processor
16GB RAM + 512GB SSD
ఫాస్ట్ & స్లిక్ లాప్‌టాప్ – స్టడీకి, వర్క్‌కీ పర్ఫెక్ట్!
⚡ 1.7 Kg మాత్రమే – ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు
బ్యాటరీ బ్యాకప్ – రోజంతా మజా
బ్యాక్లిట్ కీబోర్డ్ – నైట్ టైమ్ వర్క్ కూడా సులభం
Office 2024 & Microsoft 365 – 1 Year ఫ్రీ!
ఇన్ని ఫీచర్లు కలిగిన లాప్‌టాప్ ₹45,990 మాత్రమే!!
అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు https://amzn.to/4fdSAEwలింక్ ను క్లిక్ చేయండి..
