Granite Quarry” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
గ్రానైట్ క్వారీలో ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం జాగిరిపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.
ప్రత్యక్షసాక్షుల వివరాల ప్రకారం.. క్వారీ పనులు జరుగుతున్న సమయంలో భారీ రాయి రాజు అనే యువకుడు యువకుడిపై పడినట్టు తెలుస్తున్నది. దీంతో అతను ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారని గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ASUS Vivobook 15 – పవర్ మీ చేతిలో!
Ryzen 7 5825U Processor
16GB RAM + 512GB SSD
ఫాస్ట్ & స్లిక్ లాప్‌టాప్ – స్టడీకి, వర్క్‌కీ పర్ఫెక్ట్!
⚡ 1.7 Kg మాత్రమే – ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు
బ్యాటరీ బ్యాకప్ – రోజంతా మజా
బ్యాక్లిట్ కీబోర్డ్ – నైట్ టైమ్ వర్క్ కూడా సులభం
Office 2024 & Microsoft 365 – 1 Year ఫ్రీ!
ఇన్ని ఫీచర్లు కలిగిన లాప్‌టాప్ ₹45,990 మాత్రమే!!
అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు https://amzn.to/4fdSAEw లింక్ ను క్లిక్ చేయండి..
