Karimnagar” ఉపముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ యూత్ నాయకుడు ప్రవీణ్ గౌడ్…

Karimnagar”  శంకరపట్నం :డిసీ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన సంఘం నాయకులు, కేశవపట్నం గ్రామ నివాసి గోడిశాల ప్రవీణ్ గౌడ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ పట్టణంలో ఉపముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వక కలిసినట్లు ప్రవీణ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *