Medarm Tornado” ములుగు జిల్లాలో మహా సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ గాలి ప్రభావంతో తాడ్వాయి- మేడారం అడవిలోని వేలాది చెట్లు నేలకొరిగాయి. అందాద 15 కిలోమీటర్ల పరిధిలో సుమారు 200 హెక్టార్లలో చెట్లు కూలిపోయాయి. సుమారు 50 వేలకు పైగా చెట్లు విరగడంపై అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. ములుగు అటవీప్రాంతాన్ని టోర్నడో వంటి గాలులు ధ్వంసం చేస్తున్నందున కేంద్ర జోక్యం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. తాడ్వాయి – మేడారం గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పొడవునా చెట్లను విరిగిపడ్డాయి. విరిగిన చెట్లలో నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి చెట్లు ఉన్నాయి. తిరిగి మొక్కలు నాటే ప్రయత్నాలకు అవసరమైన సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క, పిలుపునిచ్చారు.
Thousands of #trees uprooted, possibly caused by a #Tornado or straight-line winds, in #forest between #Tadvai and #Medaram villages in #Mulugu district, #Telangana.
Amid unprecedented rains and widespread flooding in the last 3-4 days, an unusual weather phenomenon has caused… pic.twitter.com/JBJ6Jxo37g
— Surya Reddy (@jsuryareddy) September 4, 2024
మీరు మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా.. అతి తక్కువ ధరలో రూ. 2799 కే అమెజాన్ లో బుక్ చేసుకోండి.. నెలకు రూ. 136 చెల్లించే సౌకర్యం..
NoiseFit Halo 1.43″ AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ రౌండ్ డయల్ స్మార్ట్ వాచ్, ప్రీమియం మెటాలిక్ బిల్డ్, ఎల్లప్పుడూ డిస్‌ప్లేలో ఉంటుంది, స్మార్ట్ సంజ్ఞ నియంత్రణ, 100 స్పోర్ట్స్ మోడ్‌లు (వింటేజ్ బ్రౌన్)
ఈ లింక్‌ను క్లిక్ చేసి బుక్ చేసుకోండి ఇప్పుడే https://amzn.to/3ZaVtA8
ఇవి కూడా చదవండి
Deputy cm Pawan Kalyan” వరద బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ సాయం
Film celebrities” వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు
Vijayawada” పీకల్లోతు నీరు.. పెట్టెలో చంటి బిడ్డ.. వీడియో
Royal Bengal Tiger Video” ఎలుగుబంటి, చిరుతపులి కొట్లాటలో.. పులి పారిపోయింది.. వీడియో వైరల్