Thursday , 1 May 2025
Vemulawada

Vemulawada” మరపురానిది స్నేహబంధం..

వేములవాడ రూరల్ :
మధురమైన స్నేహబంధం.. మరపురానిది స్నేహబంధం.. స‌ృష్టిలో అన్నింటినీ మించి అందరినీ అలరించే బంధం స్నేహబంధం. జీవితంలో పూర్వవిద్యార్థుల అ‘పూర్వ’ కలయిక ఒక మరపురాని, మరువలేని అమూల్య ఘట్టం. అలాంటి అ‘పూర్వ’ ఘట్టానికి వేదికైంది వేములవాడ రూరల్ మండలంలోేని హన్మాజీపేట పాఠశాల. (10వ తరగతి:2006-2007) 17 ఏళ్ల క్రితం కలిసి చదివిన మిత్రులంతా ఆదివారం ఒక్కచోట చేరారు. గత మధుర జ్ఞాపకాలు, స్మృతులను ‘యాది’ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుధ్దులను నేర్పిన గురువులను సత్కరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆటపాటలు, నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు. ఈ అపూర్వ సమ్మేళనానికి గురువులు శ్రీనివాస్, సంజీవరెడ్డి, బాలకిషన్ రావు, శేఖర్, సుధాకర్ రెడ్డి, అంజయ్య గౌడ్, దత్తత్రేయ, మాధవీలత హాజరయ్యారు. పరమదించిన తమ గురువులు పవన్, మిస్కిం పాశ, స్నేహితుడు మేర్పుల అనిల్ రెడ్డిలకు కార్యక్రమ ప్రారంభానికి ముందు నివాళులర్పించారు.

మ‌రెన్నో క‌థ‌నాల కోసం లింక్‌ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Water Tank” న‌డుచుకుంటూ వెళ్తున్న మ‌హిళ‌పై ప‌డిన వాట‌ర్ ట్యాంక్‌.. వీడియో…

Cooch Behar, West Bengal” బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్.. ముగ్గురు మృతి సీసీ వీడియో

Warangal” డెక‌రేష‌న్ లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి.. చేతిలో మ‌న‌వ‌డు… వీడియో

Warangal” డెక‌రేష‌న్ లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి.. చేతిలో మ‌న‌వ‌డు… వీడియో

About Dc Telugu

Check Also

అంత‌రిక్షంలో ప‌లు ప‌రిశోధ‌న‌ల కోసం వెళ్లిన వ్యోమ‌గాముల‌కు ఆహారం అందించేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీనిపై ఫ్రెంచ్ సైంటిస్టులు దృష్టి సారించారు. …

Viral Video” పోలీస్‌స్టేష‌న్‌కు చిరుత‌పులి…. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో

Viral Video” అడవిలో ఉండాల్సిన పులి పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా …

China” పాకిస్తాన్‌కు చైనా మ‌ద్ద‌తు.. చైనాది పాత పాటే..

China”  ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల త‌ర్వాత భారత్ పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాము ఉగ్ర‌దాడి చేయ‌లేదంటూనే యుద్దానికి సిద్ద‌మ‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com