Cooch Behar, West Bengal” బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్.. ముగ్గురు మృతి సీసీ వీడియో

Cooch Behar West Bengal

Cooch Behar, West Bengal”  అతి వేగం ఎన్నో అన‌ర్థాల‌కు దారితీస్తుంద‌ని పోలీసులు నిత్యం ప్ర‌యాణికుల‌కు చెబుతుంటారు. కానీ దానిని కొంత పెడ‌చెవిన పెడుతుంటారు. ఫ‌లితంగా ప్రాణాలు పొగొట్టుకుంటారు. వేగంగా వ‌చ్చిన ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుడు అప్పుడే యూట‌ర్న్ తీసుకుంటున్న బొలేరోను ఢీ కొట్టాడు. ఢీకొట్టిన మ‌రుక్ష‌ణ‌మే బైక్ పేలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి తో బొలేరోలో ఉన్న ఇద్ద‌రు అక్క‌డికక్క‌డే మృతి చెందిన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహార్లో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదానిక సంబంధించిన వీడియో అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డుకాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Jaipur” మంటలలో కాలుతూ దూసుకెళ్లిన కారు.. వీడియో

Warangal” డెక‌రేష‌న్ లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి.. చేతిలో మ‌న‌వ‌డు… వీడియో

Study Table స్టడీ ఫోల్డబుల్ టేబుల్ జ‌స్ట్ రూ.499కే

Chain Snatchers” సెక‌న్ల వ్య‌వ‌ధిలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు… సీసీవీడియో

bathukamma” రంగురంగుల బతుకమ్మ ఉయ్యాలో.. బ‌తుక‌మ్మ పాట‌ను ర‌చించిన రాజేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *