Pournami Dhyana” అందరికీ ఆత్మీయ ఆహ్వానం…

Pournami Dhyana”  హుజరాబాద్ లో పౌర్ణమి ధ్యానం
శంకరపట్నం :డిసి ప్రతినిధి:
అందరికీ ఆత్మీయ ఆహ్వానం హుజురాబాద్ లో పౌర్ణమి ధ్యానం నిర్వహించనున్నట్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో పౌర్ణమి ధ్యానం ఏర్పాటు చేయడం జరిగిందని, బ్రహ్మహర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో ఈ నెల 7 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు పౌర్ణమి ధ్యానం హుజురాబాద్ పట్టణంలోని రాధాస్వామి సత్సంగo లో నిర్వహించడం జరుగుతుందని, పౌర్ణమి ధ్యానంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చింత అనిల్ కుమార్ , తాళ్లపల్లి రమేష్, ధ్యానముతో ఆయురారోగ్యం,మానసిక ఉల్లాసం మనసు ప్రశాంతత నెలకొంటుందని ప్రతి ఒక్కరూ పౌర్ణమి ధ్యానంలో పాల్గొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని శ్రీనివాస్ కోరారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *