Budget 2024″ బంగారం, వెండితో పాటు సెల్ ఫోన్ల ధరలూ తగ్గనున్నాయి. ఫోన్లు, మొబైల్ కు సంబంచిన విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గోల్డ్, వెండిపైన కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఈ-కామర్స్‌పై టీడీఎస్‌నూ తగ్గించారు. ఆరుమాసాల్లో కస్టమ్స్ సుంకం విధానాన్ని పూర్తిగా సవిూక్షించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Budget 2024″ బడ్జెట్ 2024 కొత్త పన్ను విధానంలో శ్లాబులు మారినయ్
Crime News” ఆరుగురు సొంత కుటుంబ సభ్యులనే చంపిన మాజీ సోల్జర్
Viral Video” ఈ పెద్దాయన క్రియేటివీటియే వేరు.. కొనియాడిన ఆనంద్ మహింద్రా.. వీడియో..