Budget 2024″ బడ్జెట్ 2024 కొత్త పన్ను విధానంలో శ్లాబులు మారిన‌య్

Budget 2024

Budget 2024″ కొత్త ప‌న్ను విధానంలో మార్పులు చేయ‌నున్న‌ట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ తెలిపారు. ఈ విధానంలో సున్నా నుంచి 3 లక్షల రూపాయ‌ల వరకు పన్ను సున్నాగా ఉండ‌నుంది. 3 నుచి 7 లక్షల రూపాయ‌ల వరకు 5 శాతం ట్యాక్స్‌, 7 ల‌క్ష‌ల నుంచి 10 లక్షల రూపాయ‌ల వరకు 10 శాతం ట్యాక్స్ విధించారు. 10 ల‌క్ష‌ల 12 లక్షల రూపాయ‌ల వరకు 15 శాతం ట్యాక్స్, 12- 15 లక్షల రూపాయ‌ల నుంచి 20 శాతం పన్ను విధించ‌నున్నారు. 15 లక్షల రూపాయ‌ల పైన 30 శాతం పన్ను విధించ‌నున్నారు. కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా కానున్న‌ట్టు వివ‌రించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Delhi – Meerut Expressway” బైక్ ను రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన కారు.. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి..

Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Crime News” ఆరుగురు సొంత కుటుంబ స‌భ్యుల‌నే చంపిన మాజీ సోల్జ‌ర్

Road Accident” ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *