ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కిందపడడంతో కేసీఆర్ కు బలమైన గాయమైంది. హుటాహుటిన యశోద ఆస్పత్రిలో చేరడం. తుంటి ఎముకకు సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. వారం రోజులుగా యశోద ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం హాస్పటిల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అనంతరం బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసానికి వెళ్లనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పట్టనుందని డాక్టర్లు చెప్పారు.
యశోద దవాఖాన నుండి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు pic.twitter.com/TLh6NycNX1
— BRS Party (@BRSparty) December 15, 2023
మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగింపు..