Avesham Movie” ఈ సంవత్సరం మోస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే మలయాళం మూవీ పరిశ్రమ అని చెప్పడమే. జనవరినెలలో భ్రమయుగంతో బ్లాక్ బస్టర్ కొట్టిన మాలీవుడ్ ఆ తర్వాత ‘మంజుమ్మల్ బార్సు’, ‘ప్రేమలు’, ‘దిగోట్‌లైఫ్‌స చిత్రాలతో మలయాయం సినీ పరిశ్రమ హిట్‌లను అందుకుంది. అయితే ఈ చిత్రాల తరువాత వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మరో సినిమా ‘ఆవేశం’. పుష్ప యాక్టర్ ఫహాద్ ఫాజిల్ మెయిన్ రోల్ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అయ్యి ఇప్పటివరకు అందాద రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్ చేశారు. అయితే టాకీస్‌లో అలరించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఇప్పుడు స్టీమ్రింగ్ అవుతుంది.
ఇవికూడా చదవండి
Salar 2″ సలార్-2 తెరకెక్కించే పనుల్లో ప్రభాస్
Latest Viral Video” కూలరా..? ఏసీనా…? అసలు ఎక్కడినుంచి వస్తయి ఈ ఐడియాలు వీడియో వైరల్
Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండవేడికి పెట్రోల్ బంక్ ఓనర్ కిరాక్ ఉపాయం..వీడియో వైరల్
Pondicherry News” సిగ్నల్ వద్ద ఈ ఏర్పాటు అదుర్స్.. వీడియో వైరల్