Latest Viral Video” కూల‌రా..? ఏసీనా…? అస‌లు ఎక్కడినుంచి వ‌స్త‌యి ఈ ఐడియాలు వీడియో వైర‌ల్

Latest Viral Video

Latest Viral Video”  ఉపాయమున్నోడు ఉపాసం ఉండ‌డు అనేది ఓ సామెత‌. వైర‌ల్ అవ్వ‌డం కోసం కొంత‌మంది. త‌మ క్రియేటివీటిని చాటుకోవ‌డానికి మ‌రికొంత‌మంది ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తుంటారు. కొన్ని న‌వ్వుతెప్పిస్తాయి.. మ‌రికొన్ని ఉప‌యోగ‌ప‌డేవి. అయితే దేశంలో ఎండ‌లు దంచి కొడుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప‌ది దాటితో చాలు ఇల్లు దాట‌డం లేదు. ఇంట్లో ఉన్నా ఉక్క‌పోత వ‌ద‌ల‌డం లేదు. ఫ్యాన్లు, కూల‌ర్లు, ఏసీలు ఏది ఉన్నోళ్లు దాంతో ఉప‌శ‌మ‌నం పొందుతున్న‌రు. అయితే ఓ యువ‌కుడు కూల‌ర్ ను ఏసీగా మార్చేశాడు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి దాన్ని ఆనుకుని కూల‌ర్ ను సెట్ చేశాడు. ఫ్రిడ్జ్‌లోని చ‌ల్ల‌ద‌నాన్ని అత‌ను పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియ నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. Bihar_se_hai అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండ‌వేడికి పెట్రోల్ బంక్ ఓన‌ర్ కిరాక్ ఉపాయం..వీడియో వైర‌ల్

AaOkkatiAdakku” వినోదాత్మకంగా ఆ ఒక్కటీ అడక్కు

Hariharaveeramallu Movie” హరిహరవీరమల్లు టీజర్‌ విడుదల

Pondicherry News” సిగ్నల్ వ‌ద్ద ఈ ఏర్పాటు అదుర్స్‌.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *