Supreme Biryani” సుప్రీం బిర్యానీ పాయింట్ ప్రారంభం..

Supreme Biryani”  శంకరపట్నం డిసి ప్రతినిధి
సుప్రీమ్ బిర్యాని పాయింట్ సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ కోరారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరాపట్నం మండల కేంద్రంలో సుప్రీం బిర్యానీ పాయింట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బసవయ్య గౌడ్ మాట్లాడుతూ . మండల కేంద్రంలో ప్రారంభించిన సుప్రీం బిర్యాని పాయింట్ ను మండల ప్రజలు రాజకీయ నాయకులు వినియోగించుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇంట్లో పనులకు ఇప్పుడు సింపుల్ సొల్యూషన్ వచ్చేసింది!
BonKaso Premium 7-Step ఫోల్డబుల్ లాడర్ – ఇప్పుడు మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు!

ప్రత్యేకతలు:
సేఫ్టీ క్లచ్ లాక్ – ఎక్కేటప్పుడు పూర్తి భద్రత
️ సపోర్ట్ హ్యాండిల్ – బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ
టూల్ ట్రే – తడిమితే టూల్స్ అంతా అక్కడే!
యాంటీ-స్లిప్ స్టెప్స్ – జారిపోతే అనే భయం ఇక వద్దు
స్టైలిష్ ఆరెంజ్ & బ్లాక్ కలర్ – డిజైన్ చూసి ముచ్చటేస్తుంది
ఫోల్డబుల్ – పని అయిపోగానే చక్కగా దాచేయచ్చు

ఫ్యాన్ క్లీన్ చేయాలా? గోడలకి రంగు వేయాలా? డెకరేషన్ పెట్టాలా?
ఇంకా చిన్నా పెద్దా పనులు ఏమయినా, BonKaso Ladder తో అన్నీ సులభమే!

https://amzn.to/3HfY8BPకొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *