Molangur” 2025శ్రీకాంత్ కు గ్రామస్తుల సహచర మిత్రుల కన్నీటి వీడ్కోలు..

Molangur”  చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తాపీ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్…
శంకరపట్నం డిసి ప్రతినిధి..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ల శ్రీకాంత్ కు శుక్రవారం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ,స్నేహ బృందం కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మిత్ర బృందం మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గుండ్ల శ్రీకాంత్ ,క్రిమి సమారకమందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. శుక్ర‌వారం శ్రీకాంత్ మృత‌దేహానికి అంతిమ సంస్కారాలు చేశారు. ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు గ్రామస్తులు, మిత్రబృందం సభ్యులు తెలిపారు..

 

ఇంట్లో పనులకు ఇప్పుడు సింపుల్ సొల్యూషన్ వచ్చేసింది!
BonKaso Premium 7-Step ఫోల్డబుల్ లాడర్ – ఇప్పుడు మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు!

ప్రత్యేకతలు:
సేఫ్టీ క్లచ్ లాక్ – ఎక్కేటప్పుడు పూర్తి భద్రత
️ సపోర్ట్ హ్యాండిల్ – బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ
టూల్ ట్రే – తడిమితే టూల్స్ అంతా అక్కడే!
యాంటీ-స్లిప్ స్టెప్స్ – జారిపోతే అనే భయం ఇక వద్దు
స్టైలిష్ ఆరెంజ్ & బ్లాక్ కలర్ – డిజైన్ చూసి ముచ్చటేస్తుంది
ఫోల్డబుల్ – పని అయిపోగానే చక్కగా దాచేయచ్చు

ఫ్యాన్ క్లీన్ చేయాలా? గోడలకి రంగు వేయాలా? డెకరేషన్ పెట్టాలా?
ఇంకా చిన్నా పెద్దా పనులు ఏమయినా, BonKaso Ladder తో అన్నీ సులభమే!

https://amzn.to/3HfY8BPకొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *