Shankarapattnam” శంకరపట్నం: శంకరపట్నం మండలంలో మార్కెట్ శాఖ అనుమతులు లేకుండా సీడ్ మిల్లులు, సిఎంఆర్ రైస్ మిల్లులు నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ అశోక్ సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .. మండలంలోని పలు మిల్లులు మార్కెటింగ్ శాఖ అనుమతులు లేకుండా నిర్వహణ చేస్తున్నాయని తెలిపారు.
వీటికి సంబంధించిన అన్ని వివరాలు కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డికి అందించినట్లు హుజురాబాద్ మార్కెట్ కమిటీ సెక్రటరీ అశోక్ తెలిపారు. మార్కెటింగ్ శాఖ చట్టాల ప్రకారం వీటి పై త్వరలో తగిన చర్యలు తీసుకోబడతాయని వెల్లడించారు.

Noise Master Buds – Sound by Bose
ఇప్పటి వరకు వినిపించని శబ్ద అనుభూతి!
49dB Adaptive ANC
LHDC 5.0 + Spatial Audio
6-Mic ENC – Super Clear Calls
Dual Pairing Support
44 గంటల Playtime
IPX5 Water Resistant
ఇది కేవలం Earbuds కాదు…
శబ్దానికి కొత్త నిర్వచనం!
అమెజాన్లో కొనేందుకు https://amzn.to/4ovFBlRలింక్ పై క్లిక్ చేయండి..
