Thursday , 1 May 2025

Smart TV” చ‌వ‌కాలో టీవీ కొనాల‌నుకుంటున్నారా..? ఏఐ విజ‌న్‌తో 40 ఇంచుల జేవీసిని చూడండి…

Smart TV”  ఇప్పుడు ప్ర‌తి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండ‌డం త‌ప్ప‌నిస‌ర‌యింది. మీరు మంచి టీవీ చూస్తున్న‌ట్ట‌యితే ఒక సారి జేవీసీ బ్రాండ్ టీవీని చూడండి. 40 ఇంచుల(అగుళాలు) టీవీ కేవ‌లం వివ‌రాలు ప‌రిశీలించండి..

స్క్రీన్ సైజు  : 40 అంగుళాలు (ఇంచులు)
బ్రాండ్  : జేవీసీ
డిస్ప్లే టెక్నాలజీ : QLED
రిజల్యూషన్  : 4K
రిఫ్రెష్ రేట్ : 60 Hz
స్పెషల్ ఫీచర్ :  డాల్బీ డిజిటల్ ప్లస్, హెచ్‌డీఆర్ (HDR) డీటీఎస్ (DTS-TruSurround,) గూగుల్ అసిస్టెంట్ (Google Assistant)

ఈ టీవీ ధ‌ర 15999 రూపాయ‌లు

అన్నిప‌న్నుల‌తో స‌హా..

ఈ ఎంఐ ₹776 నుంచి ప్రారంభమవుతుంది.

రిజల్యూషన్ : పూర్తి హెచ్‌డీ HD టీవీ (1920 x 1080)| రిఫ్రెష్ రేట్: 60 హెర్ట్జ్

కనెక్టివిటీ: డ్యూయల్ బ్యాండ్ వై ఫై (Wi-Fi) | తాజా గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి 3 హెచ్‌డీ ఎంఐ పోర్టులు క‌లిగి ఉన్నాయి. (HDMI) పోర్ట్‌లు,
సెట్ టాప్ బాక్స్, బ్లూ-రే ప్లేయర్‌లు | హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర యూఎస్ బీ (USB) పరికరాలను కనెక్ట్ చేయడానికి రెండు యూఎస్‌బీ (USB) పోర్ట్‌లు ఉన్నాయి.
బ్లూటూత్ 5.0 తో క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.

సౌండ్ విష‌యానికొస్తే. 48 వాట్స్ అవుట్‌పుట్ క‌ల‌దు. డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా ఉంది.

స్మార్ట్ టీవీ ఫీచర్లు: గూగుల్ ఆన్‌డ్రాయిడ్ టీవీ (Google Android TV ) ఇంట‌ర్న‌ల్ వైఫై (WiFi) స్క్రీన్ మిర్రరింగ్ కూడా ఉంది.
1 జీబీ ర్యామ్ (GB RAM) | 8జీబీ రోమ్ (GB ROM) |
స‌పోర్ట్ చేసే యాప్‌లు నెట్ ఫ్లిక్స్‌, ప్రైం వీడియో, యూట్యూబ్, జీ 5 లాంటి వాటికి స‌పోర్ట్ చేస్తున్న‌ది. (Netflix, Prime Video, YouTube, Zee5) వాటితో క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.

డిస్ప్లే: క్ల్వాడ్ హెచ్‌డీ ఆర్ డిస్ప్లే ఉంది.

వారంటీ సమాచారం : 1 సంవత్సరం సమగ్ర వారంటీ మరియు కొనుగోలు తేదీ నుండి బ్రాండ్ అందించే ఉపకరణాలపై 6 నెలల వారంటీ ఉంటుంది.

టీవీ మరిన్ని వివ‌రాల‌కు లింక్ పైన క్లిక్ చేయండి.. https://amzn.to/4bmyrdo

 

 

మ‌రిన్ని ఆన్లైన్ ఆఫ‌ర్ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029Va9kEca1NCrMSIFFFt2B

 

ఇవి కూడా చ‌దవండి..

Manchu Vishnu”ఇంజిన్‌లో చ‌క్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుంది.. మంచు విష్ణు ఆన్స‌ర్‌..

Bank jobs”బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (BOI) అప్రెంటిస్ 400 పోస్టులకు రిక్రూట్‌మెంట్

SSMB Movie” జిమ్‌లో వ‌ర్కౌట్స్.. లుక్ మార్చేసిన మ‌హేశ్‌బాబు..వీడియో

Chhaava Telugu” తెలుగులో చావా విడుద‌ల‌.. ఏ రోజున అంటే..?

Government Jobs” హైద‌రాబాద్‌లోని ఐఐసీటీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్‌.. ఇంట‌ర్ అర్హ‌త పోస్టులు 15

boAt Lunar Discovery w/ 1.39" (3.5 cm) HD Display, Turn-by-Turn Navigation, DIY Watch Face Studio, Bluetooth Calling, Emergency SOS, QR Tray, Smart Watch for Men & Women(Active Black)

బోట్ లూనార్ డిస్కవరీ w/ 1.39″ (3.5 సెం.మీ) HD డిస్ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, DIY వాచ్ ఫేస్ స్టూడియో, బ్లూటూత్ కాలింగ్, ఎమర్జెన్సీ SOS, QR ట్రే, పురుషులు & మహిళల కోసం స్మార్ట్ వాచ్ (యాక్టివ్ బ్లాక్)

ఈ వాచ్ మ‌రిన్ని వివ‌రాల‌ను ప‌రిశీలించేందుకు లింక్ ను క్లిక్ చేయండి.. లింక్ పైన క్లిక్ చేయండి…. https://amzn.to/4gYYWa8

About Dc Telugu

Check Also

Pakistan” యుద్ద భ‌యం.. క‌వ్వింపు చ‌ర్య‌లు… సైనికుల రాజీనామా..

Pakistan” పాకిస్తాన్ ఎప్పుడు వ‌క్ర‌బుద్దే చూపిస్తుంటుంది. ప‌హ‌గాల్గ‌మ్ దాడి త‌ర్వాత భార‌త్ సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆ దాడితో మాకు సంబంధం …

అంత‌రిక్షంలో ప‌లు ప‌రిశోధ‌న‌ల కోసం వెళ్లిన వ్యోమ‌గాముల‌కు ఆహారం అందించేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీనిపై ఫ్రెంచ్ సైంటిస్టులు దృష్టి సారించారు. …

Local news” ప్రజా సంక్షేమమే జన సమితి లక్ష్యం…

Local news”  టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు … గణేష్ సేవలు అభినందనీయం… శంకరపట్నం: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com