Stu Kothapalli” కొత్తపల్లి STU మండల శాఖ ఎన్నికలు – వెలిచాల వెంకటస్వామి, తాడూరి మాధవస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక

Stu Kothapalli” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) కొత్తపల్లి మండల శాఖ నూతన కమిటీకి వెలిచాల వెంకటస్వామి (పి.ఎస్. చింతకుంట) అధ్యక్షుడిగా, తాడూరి మాధవస్వామి (పి.ఎస్. ఆసిఫ్‌నగర్) ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా STU అధ్యక్షుడు పి.ఆర్. శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కట్టా రవీంద్ర చారి ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇతర ఎన్నికైన సభ్యులు:

  • జిల్లా కౌన్సిలర్లు: మహాదేవుని నారాయణ స్వామి, మమ్మద్ హాజీ పాషా, గంప రాజేంద్రప్రసాద్

  • అసోసియేట్ అధ్యక్షులు: పి. కుమార్

  • ఉపాధ్యక్షులు: శ్రీహర్ష, రవీందర్, ఉమాదేవి, దామెర రమణ

  • కార్యదర్శులు: బి. సాయి, పి. సుమంత్, టి. సాల్మన్ రెడ్డి

విద్యాసంపత్తిపై STU నాయకుల అభిప్రాయం:

శుక్రవారం పలు పాఠశాలల్లో STU సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:

  • పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్ బుక్స్ సమకూర్చాలన్నారు.

  • పెరిగిన విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, ఉపాధ్యాయుల నియామకాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

HimachalPradesh floods” 2025తుఫాను భీభత్సం: 69 మంది మృతి, 37 మంది గల్లంతు, రూ.700 కోట్లు నష్టం

Pm Modi” ఘ‌నా జాతీయ అవార్డు మోడీ కి రావాడానికి కార‌ణ‌మిదే.. ఇంత‌కు ముందు ఎవరెవ‌రికి వ‌చ్చిందంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *