Indigo Flight”విమానంలో బాంబ్ ఉంది అంటూ బెదిరింపులు..

Indigo Flight"

Indigo Flight” ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందికి దించారు. ప్రయాణికులు సురక్షితంగా దిగిన అనంతరం.. బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

ఇవి కూడా చ‌ద‌వండి

America accident” అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం తెలంగాణ యువతి మృతి

papua new guinea” కొండచరియలు విరిగిన ఘటన .. 2వేల మంది సజీవసమాధి

Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన‌ బ‌స్సు..

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *