FutureLatest NewsNewsSports

గ్రామీణ నైపుణ్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి డి. శ్రీధర్ బాబు

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చేందుకు గ్రామీణ ఆవిష్కరణలే కీలకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో టీ-వర్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోవేషన్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (AI) బోధన ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Latest NewsNewsSports

Karimnagar’ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జాతీయ, సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక

రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రతిభను చాటి, మొదటి స్థానం సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎస్. అర్చనను జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు.

Latest NewsNewsSports

Karimnagar” జపాన్ పర్యటనకు ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని

కరీంనగర్: “సకురా” సైన్స్ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని గుర్రాల శివాంజలిని జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు.