గాలికి క‌దిలిన విమానం… వీడియో వైర‌ల్

ప్ర‌కృతి విల‌య‌తాండ‌వం ముందు భూమి మీద‌ ఏదైనా వ‌ణ‌కాల్సిందే. అటువంటి ఘ‌ట‌నే అర్జెటీనా రాజాధాని బ్యూన‌స్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో ర‌న్‌వే మీద ఉన్న విమానం గాలికి క‌ద‌లింది. అయితే అర్జెంటీనా దేశంలో తుఫాన్ తీవ్ర ప్ర‌భావం చూపెడుతోంది. ఈ క్ర‌మంలో ర‌న్‌వేపై ఉన్న నిలిపి ఉన్న విమానం తుఫాన్ లో బ‌ల‌మైన గాలి దాటికి త‌ట్టుకోలేక ఒక‌ప‌క్క‌కు జ‌ర‌గ‌డాన్ని కింది వీడియోలో స్ప‌ష్టంగా చూడొచ్చు. ప్ర‌కృతి ప్ర‌కోపిస్తే ఇలా ఉంటుంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. బోర్డింగ్ కోసం ఏర్పాటు చేసిన మెట్ల‌ను తోసుకుంటూ వెళ్లి ల‌గేజీ క్యారియ‌ర్‌ను బ‌లంగా తాకింది. ఈ ఘ‌ట‌న‌లో పలువురు గాయ‌ప‌డ్డారు.కింది వీడియోను చూడండి

 

కాసేపేట్లో ఐపీఎల్‌ వేలం… రోహిత్ వైపే అంద‌రి చూపు

అప్పులు ఉన్నాయంటూ ఆలస్యం… తెలంగాణాలోనూ భ‌విష్య‌త్ ఇదేనా…? కేటీఆర్ ట్వీట్ ..

కాసేపేట్లో ఐపీఎల్‌ వేలం… రోహిత్ వైపే అంద‌రి చూపు

లోన్ ఇప్పిస్తాన‌ని చెప్పి ఆస్తి రాయించుకొని.. కుటుంబాన్నిచంపిన దుర్మార్గుడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *