italian parliament” పార్ల‌మెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు..

italian parliament"

italian parliament” అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల వాగ్వాదం ఉంటూనే ఉంటుంది. కానీ ఇట‌లీ పార్ల‌మెంట్‌లో మాత్రం ఇరువర్గాలు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్న‌రు. బాధ్య‌తాయుత‌మైన పోస్టుల్లో ఉండి ఇలా వీధి రౌడిల్లా కొట్టుకోవ‌డంపై ఆ దేశ ప్ర‌జ‌లు విస్మ‌యానికి గుర‌వుతున్నారు. శుక్ర‌వారం పార్ల‌మెంట్ స‌మావేశ‌మైన సంద‌ర్భంలో (italy)ఇటలీలోని కొన్ని ప్రాంతాల‌కు ఆర్థికంగా మరింత స్వేచ్చ‌ను క‌లిగించేలా ఓ బిల్లును అధికార పార్టీ ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బిల్లును ప్ర‌తిప‌క్ష స‌భ్యులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ప్ర‌తిప‌క్ష పార్టీ లియోనార్ డోనో బిల్లు ప్ర‌వేశ పెట్టిన మంత్రి వ‌ద్ద ఇట‌లీ జెండా ఊపారు. ఈ క్రమంలో ఆ ఇద్ద‌రి వ‌ద్ద‌కు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు చేరుకుని ఒక‌రిపై ఒక‌రు దాడిచేసుకున్నారు.
జీ7 శిఖ‌రాగ్ర స‌ద‌స్సు కోసం ఇప్ప‌టి కే ఆయా దేశాల ప్ర‌తినిధులు ఇట‌లీ చేరుకున్నారు.

 

 

మా వార్త‌ల‌ను వాట్సాప‌ల్‌లోనూ ఫాలో కావ‌చ్చు..   Dc Telugu News analysis అని వాట్స‌ప్‌లో చేసి ఫాలో అవ్వండి
 

ఇవి కూడా చ‌ద‌వండి

Ap crime news” నచ్చని పెళ్లి సంబంధం తెచ్చిండ‌ని.. తండ్రిని కొట్టి చంపిన కూతురు

Peddapalli crime” పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలిక‌పై అత్యాచారం.. హ‌త్య

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

vemulawada crime”లంకె బిందేలున్నాయ‌ని రూ. 30లక్షలు లక్షలు దోచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *