Saturday , 27 July 2024
Breaking News
Tspsc Chairman

Tspsc Chairman” టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

Tspsc-Chairman” తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేప‌ర్లు లీక్ కావ‌డంతో నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్పుడే  చైర్మెన్ స‌హా స‌భ్యులు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో కొత్త స‌ర్కారు రావ‌డంతో (Tspsc Chairman)  చైర్మెన్ కొంత మంది స‌భ్యులు రాజీనామా చేశారు. వీరి రాజీనామాల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదించారు. కొత్తగా కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్‌ ఏర్పాడ్డాక కొన్ని రోజులకు    (Tspsc Chairman) ఛైర్మన్‌ పదవికి జనార్ధ‌న్‌ రెడ్డి రిజైన్ చేశారు. త‌రువాత ఒక్కొక్కరిగా సభ్యుల రాజీనామా చేశారు. వారు త‌మ రాజీనామా లెట‌ర్ల‌ను గ‌వర్నర్‌కు పంపించారు. అప్పటి నుంచి ఈ రాజీనామాలు గవర్నర్ త‌మ‌ళిసై వద్దే పెండింగ్‌ లో ఉన్నాయి. బుధ‌వార 10 జ‌న‌వ‌రి 2024న వాటిని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో  టీఎస్‌పీఎస్సీ కొత్త (Tspsc Chairman) ఛైర్మన్‌, సభ్యుల నియమాకానికి లైన్‌ క్లియర్‌ అయింది. నూత‌న సభ్యుల నియమాకం తరువాత ఉద్యోగుల నోటిఫికేషన్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న‌ది.

 

Also read

జిల్లాల‌ను కుదిస్తారా…? ఏఏ జిల్లాలు పోతాయి..

నేడు గుంటూరుకారం ప్రీ రిలీజ్‌ వేడుకలు

పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం..

About Dc Telugu

Check Also

atal setu

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

atal setu” చావ‌డానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. స‌మ‌స్య …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Thirupathi Crime news

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

Thirupathi Crime news”  త‌న‌కు ఇష్టం లేని పెండ్లి చేశార‌ని అన్న కుటుంబాన్ని హ‌త్య చేసి త‌మ్ముడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com