Saturday , 12 October 2024
Breaking News
Tspsc Group 1

Tspsc Group 1″ జూన్ 9 న గ్రూప్ 1ప్రిలిమిన‌రీ ప‌రీక్ష

Tspsc Group 1″ తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఫిబ్రవరి 19వ తేదీన 563 ఉద్యోగాలకు (Tspsc Group 1) గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. జూన్ 9వ తేదీన ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వహించనున్నట్టు తాజాగా సర్క్యూలర్‌లో జారీ చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు (Tspsc Group 1 టీఎస్ పీఎస్సీ తెలిపింది. 2022 ఏప్రిల్ లో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసి కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ ను రిలీజ్ సింది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి మార్చి 14వ వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తును స్వీకరించనున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Dwaraka City” నీటిలో ఉన్న ద్వార‌కాకు వెళ్లిన పీఎం మోడీ

longest Cable Bridge”అతిపొడ‌వైన కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన మోడీ..

Up tractor” భ‌క్తులతో వెళ్తున్న ట్రాక్ట‌ర్ చెరువులో బోల్తా… 7మంది చిన్నారులు సహా 15 మంది దుర్మ‌రణం

 

About Dc Telugu

Check Also

11.10.2024 Dc Telugu Ratan tata special edition

 

11.10.2024 Dc Telugu e Paper

Study Table

Study Table స్టడీ ఫోల్డబుల్ టేబుల్ జ‌స్ట్ రూ.499కే

Study Table స్టడీ కోసం రెల్లాన్ ఇండస్ట్రీస్ స్టడీ టేబుల్ స్టడీ ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ టేబుల్ పోర్టబుల్ & లైట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com