Bapatla Beach” విషాదంగా విహార యాత్ర‌.. సముద్రంలో ఇద్ద‌రు మృతి.. న‌లుగురు యువకులు గ‌ల్లంతు

Bapatla Beach

Bapatla Beach” స‌ర‌దాగా విహార యాత్ర‌కు వెళ్లిన వారికి విషాదం వెంటాడింది. స‌ముద్రంలో న‌లుగురు యువ‌కులు గ‌ల్లంత‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బాప‌ట్ల – రామాపురంలోని బీచ్ లో స‌ర‌దాగా గ‌డింపేందుకు ఏలూరు జిల్లాలోని దుగ్గిరాల గ్రామానికి చెందిన యువ‌కులు 11 మంది విహారయాత్రకు కోసం వెళ్లారు. స‌ముద్రంలో దిగి స్నానం చేస్తుండ‌గా ఆక‌స్మాత్తుగా ఆరుగురు యువ‌కులు గ‌ల్లంత‌య్యారు. వీరిలో ఇద్ద‌రి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి.. మిగిలిన న‌లుగురి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇవి కూడా చ‌ద‌వండి

chai pepsi” ఇదేంద‌య్యా స్వామి కూల్ డ్రింక్‌తో టీ… వీడియో వైర‌ల్

Cyberabad Police” పిల్ల‌లు స్కూల్‌కి సుర‌క్షితంగా వెళ్లాంటే త‌ల్లిదండ్రులు ఇవి పాటించండి.. సైబరాబ‌ద్ పోలీసుల సూచ‌న‌లు

Hajj Pilgrimage” హజ్‌ యాత్రలో విషాదం.. ఎండ వేడికి 1000కి పైగా మృతి

Kaleswaram” మ‌హిళా కానిస్టేబుల్‌పై అత్యాచార ఘ‌ట‌న‌లో స‌ర్కార్ సీరియ‌స్‌.. కాళేశ్వ‌రం ఎస్‌.ఐ డిస్మిస్..

Kaleswaram” మ‌హిళా కానిస్టేబుల్‌పై అత్యాచార ఘ‌ట‌న‌లో స‌ర్కార్ సీరియ‌స్‌.. కాళేశ్వ‌రం ఎస్‌.ఐ డిస్మిస్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *