sarpanche” టీజీ సీఎం రేవంత్ రెడ్డి గత పంచాయతీ సర్పంచ్ లకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నారు. గ్రాయపంచాయతీ లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను త్వరలోని క్లియర్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. పంచాయతీలకు సంబంధించి ఇప్పటి వరకూ రూ. 750 కోట్ల బిల్లులను గవర్నమెంట్ క్లియర్ చేసింది. రూ. 1,200 కోట్లకు పైగా గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాలంటూ సర్పంచ్ లు ఇటీవల కాలంలో ఆందోళనకు చేసిన విషయం తెలిసిందే. సర్పంచ్‌లు పలు చోట్ల ధర్నాలు చేసిన క్రమంలో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. దశల వారీగా పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. పెండింగ్ లో ఉన్న బిల్లుల వివరాలను ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీల్లో పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి..? ఎప్పుడు పూర్తయ్యాయి లాంటి వాటితో కూడిన వివరాలను ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లను కోరింది.
LG 201 L 5 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అతి తక్కువ ధరలోనే కేవలం 19,490 రూపాయలే.. అతి తక్కువ ధరలోనే కేవలం 19,490 రూపాయలే.. ఈ లింక్ ను ఉపయోగించి కొనడం ద్వారా మరింత డిస్కౌంట్ https://amzn.to/4eFCodl
22.11.2024 D.C Telugu Telangana morning
Winter Cap” ఎంతటి చలిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవలం 99 రూపాయలే..
Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Iqoo Phones” ఐక్యూ ఫోన్లపై భారీ తగ్గింపు.. అమెజాన్‌లో ఇప్పుడే కొనండి.. ఆన్‌లైన్‌లో
Mysore Resort” చూస్తుండగానే.. స్విమ్మింగ్‌పూల్లో ముగ్గురు యువతుల మృతి