Vinod kumar” ఘనంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు…

Vinod kumar”  శంకరపట్నం డిసీ ప్రతినిధి..
కరీంనగర్ మాజీ ఎంపీ, బిఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండల కేంద్రంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకున్న పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, మాజీ జెడ్పిటిసిలు లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పొద్దుటూరి సంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ మండలాధ్యక్షులు పల్లె సంజీవరెడ్డి, మాజీ సర్పంచులు మోత్కూరి సమ్మయ్య ,కాటం వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ వావిలాల రాజు, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోచయ్య, శంకరపట్నం మండలం మాజీ ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గజ్జెల్లి హనుమంతు, నాయకులు మోరె శ్రీనివాస్, ఉమ్మెoతల సతీష్ రెడ్డి, బుద్ధార్తి సంపత్, శ్రీనివాస్, తిరుపతి, శ్రీకాంత్, వెంకటేశం, తో పాటు వివిధ గ్రామాలకు చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

ఆరోగ్యం కోసం
AMAYU ప్రీమియం రా  సన్‌ఫ్లవర‍్ సీడ్స్‌ – 200 g
➡️ కేవలం ₹189* (62% ఆఫర్‌)
ప్రోటీన్, ఫైబర్, విటమిన్‌ E, సేలెనియం – అన్ని మీ డైట్‌లో!

హెచ్‌చెల్త్, గుండె-హెల్త్, బరువు నియంత్రణకు అదుర్స్
స్నాక్ లేదా సలాడ్‌ టాపింగ్‌గా యవ్వన ఆరోగ్యం

ప్రోడక్ట్ హైలైట్స్:

200 గ్రామ్‌లో పూర్తి పోషకాహారం: 22 g ప్రోటీన్, 9.5 g ఫైబర్, స్థూల కొవ్వులు (monounsaturated & polyunsaturated)

అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/40wYGd8 లింక్ పై క్లిక్ చేయండి…

 

‍♂️ స్టైల్ మచ్చిక!
హవెల్స్ ట్రిమ్మర్ కేవలం ₹1,349/- కి!
➡️ 29% డిస్కౌంట్
Cord & Cordless – స్టైలిష్ బ్లూ
Li-Ion Battery – Powerful & Long-lasting
Amazon లో అందుబాటులో ఉంది!  https://amzn.to/4fl8LQJలింక్ పై క్లిక్ చేయండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *