Viral bike Accident” ఇదో గ‌మ్మ‌తి యాక్సిడెంట్.. న‌వ్వ‌ల్నో.. ఎడ‌వాల్నో అర్థ‌కాలే.. వీడియోవైర‌ల్‌..

Viral bike Accident”  యాక్సిడెంట్ అంట‌నే భ‌యాన‌కం. ఎవ‌రికి జరిగినా.. ఎక్క‌డ జ‌రిగినా.. అయ్యోపాపం అంట‌రు. ఈ వీడియోలో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. జ‌రిగింది ప్ర‌మాద‌మే అయినా ముందున‌వ్వొస్తుంది. ఒక చౌర‌స్తా వ‌ద్ద ఒక లారీ మ‌లుపు తిప్పుకుంటోంది. ఈ క్ర‌మంలో ఆ లారీకి ఎదురుగా ఓ ద్విచ‌క్ర‌వాహ‌న దారుడు వెళ్తుంటాడు. దీంతో లారీని డ్రైవ‌ర్ నిలిపివేస్తాడు. ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుడు లారీ ఎదురుగా చౌర‌స్తా దాటుతుంటాడు. ఈ క్ర‌మంలో ఆ బైక్ వెన‌కాలే మ‌రో బైక‌ర్ స్కిడ్ అయి ముందు వెళ్తున్న ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని ఢీ కొడుతాడు. ముందు వెళ్తున్న అత‌డికి ఏ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. అత‌డు చౌర‌స్తా దాటి ఆగి వెన‌క‌కు చూస్తాడు. ఇంత‌లో మొద‌ట చౌర‌స్తా దాట‌ల‌నుకున్నా లారీకి మ‌రో లారీ వ‌చ్చి ఢీ కొడుతుంది. ఈ రెండు లారీలు వెళ్లి మొద‌టి ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుడిన ఢీ కొడుతాయి.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది.. మీరు చూడండి.. లింక్ పై క్లిక్ చేయండి..

 

Noise Master Buds – Sound by Bose
ఇప్పటి వరకు వినిపించని శబ్ద అనుభూతి!

49dB Adaptive ANC
LHDC 5.0 + Spatial Audio
6-Mic ENC – Super Clear Calls
Dual Pairing Support
44 గంటల Playtime
IPX5 Water Resistant

ఇది కేవలం Earbuds కాదు…
శబ్దానికి కొత్త నిర్వచనం!

అమెజాన్లో కొనేందుకు https://amzn.to/4ovFBlR లింక్ పై క్లిక్ చేయండి..

 

 

✨ ఇప్పుడు లాండ్రీకి స్మార్ట్ సొల్యూషన్!
Haier 9 Kg, 5⭐ Front Load Washing Machine వచ్చేసింది!

AI Direct Motion
1400 RPM Speed
️ PuriSteam టెక్నాలజీ
స్వచ్ఛమైన క్లీనింగ్
14+ Wash Programs
️ 12yrs మోటార్ వారంటీ!

మీ ఇంట్లోకి తీసుకురావాలనుకుంటున్నారా?
#HaierSmartWash
అమెజాన్లో కొనేందుకు https://amzn.to/3Up0G3O లింక్ పై క్లిక్ చేయండి..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *