Tiger Viral Video” మాన‌వా ఇటు చూడు.. పులి నేర్పిన పాఠం

Tiger Viral video

Tiger Viral video” మాన‌వుడు త‌న అవ‌స‌రాల కోసం త‌యారు చేసుకున్న ప్లాస్టిక్ ఇప్పుడు స‌మ‌స్త జీవులకు పెనుముప్పుగా మారింది. ప్లాస్టిక్ ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప‌డేయ‌ద్ద‌ని ఎంత చెప్పినా విన‌డం లేదు. వాడ‌కం పూర్త‌యిన త‌రువాత ఎక్క‌డ‌పడితే అక్క‌డే ప‌డేస్తున్నారు. ఈ వీడియోలో క‌న్పిస్తున్న పులి ఓ చిన్న నీటి కుంట‌లాంటి దాంట్లో తాగి ప‌డేసిన వాట‌ర్ బాటిల్‌ను చూసిన పులి దాన్ని నోట క‌రుచుకుని తీసుకెళ్తున్న‌ది. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట‌స్ పెడుతున్నారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Thiurupathi Zoo Park” సింహంతో ఆట‌లా… ప్రాణాలొదిలాడు..

ఖమ్మంలో విషాదం.. రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు

YS Sharmila” మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఇన్నాళ్లు గుడ్డిగుర్రాల పండ్లు తోమిన‌ట్టః వైఎస్ ష‌ర్మిల

కానిస్టేబుల్ వేలు కొరికిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *