Viral Video” జాబ్ చేస్తూ నిద్ర‌పోయాడు.. గోడౌన్ కూలిపోయింది. వీడియో వైర‌ల్

Viral Video” ఆకలి రుచెర‌గ‌దు.. నిద్ర చోటెర‌గ‌దు అనేది ఓ సామెత‌.. భూమ్మీద ఉన్న ప్ర‌తీ జీవికి నిద్ర అనేది కామ‌న్‌.. రాత్రి అనేది దాదాపుగా నిద్ర‌పోయేందుకు ఉన్న‌ది. కానీ వ‌ర్క్ ఒత్తిడి, ఇత‌ర కార‌ణాలు, నైట్ డ్యూటీ వంటితో మ‌నిషికి స‌రిప‌డా నిద్ర ఉండ‌డం లేదు. దీంతో ప‌ని స‌మ‌యాల్లోనూ నిద్ర‌పోతున్నారు. మ‌రికొంద‌రు డ్రైవింగ్ చేస్తున్న స‌మ‌యంలో కునుకు తీస్తారు. కానీ ఇవే ప్ర‌మాదానికి దారితీస్తాయి. తాజాగా అటువంటి వీడియోనో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఓ వ్య‌క్తి పెద్ద‌గా గోడౌన్‌లో ప‌నిచేస్తున్నాడు. గోడౌన్‌లో బాక్స్‌లో న‌డిపించే మిష‌న్తో వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో మిష‌న్‌పై నిద్ర‌పోయాడు. అది ముందుకు క‌దులుతున్న అత‌ను నిద్ర నుంచి లేవ‌లేదు. ముందుకు వెళ్లి అల్‌రెడీ పేర్చిన బాక్స్‌ల‌ను ఢీ కొట్టింది. వెంట‌నే తేరుకున్న అత‌ను మిష‌న్ నుంచి దిగి ప‌క్క‌కు ప‌రిగెత్తాడు. కానీ బాక్స్‌లు ఒక్కొక్క‌టి కింద‌ ప‌డ‌డం ప్రారంభించాయి. కొద్దిసేప‌టికే మొత్తం గోడౌన్‌లో ఒక వ‌రుస‌ల పేర్చిన బాక్స్‌లు కూలిపోయాయి. చేసే ప‌నిమీద శ్ర‌ద్ద లేక‌పోతే ఇలాగే జ‌రుగుతుంద‌ని ప‌లువురు కామెంట్ లు పెడుతున్నారు. ఈ వీడియోను non aesthetic things వారు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌స్తున్నాయి.

మ‌రిన్ని వైర‌ల్ వీడియోల కోసం ఈలింక్ ను క్లిక్ చేసి మా వాట్స‌ప్ చానెల్‌ను ఫాలో చేయండి… https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇవి కూడా చ‌ద‌వండి

Amazon Offer” ఇంట్లోనే స్టేడియం బిగ్గ‌ర్ గేమ్‌.. బిగ్గ‌ర్ స్క్రీన్‌.. అమెజాన్ ఆఫ‌ర్ల బౌండ‌రీలు

BECIL Recruitment 2025″ బీఈసీఐఎల్ లో జూనియర్ ఇంజనీర్ & ఇతర నియామకాలు 407 పోస్టులు.. టెన్త్, ఇంట‌ర్ అర్హ‌త‌తో కూడా

Amazon Offer” హానర్ డేస్.. మీ బ‌డ్జెట్‌లోనే మంచి స్మార్ట్ ఫోన్స్‌

Viral Video” వ్య‌క్తిని మింగిన తిమింగ‌ళం.. అయిన బ‌తికాడు.. వీడియో

Amazon offer smart TV” 55 ఇంచుల టీసీఎల్ టీవీఎల్ టీవీ కేవ‌లం 36,990.. 7.5% త‌క్ష‌ణ త‌గ్గింపు.. 5 శాతం క్యాష్ బ్యాక్

realme NARZO” రియ‌ల్ మీ వాలెంటైన్స్ ఆఫ‌ర్స్.. మీ ధ‌ర‌ల్లోనే.

Bank jobs” సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీస‌ర్స్‌.. 1000 ఖాళీలు

Amazon Offer” ఇంట్లోనే స్టేడియం బిగ్గ‌ర్ గేమ్‌.. బిగ్గ‌ర్ స్క్రీన్‌.. అమెజాన్ ఆఫ‌ర్ల బౌండ‌రీలు

AAI Recruitment 2025″ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ ఖాళీలు 224 అర్హ‌త ఇంట‌ర్, డిగ్రీ,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *