Youth Congress” శంకరపట్నం డిసీ ప్రతినిధి:
యువజన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నియామకమైన ముక్కెర సతీష్ ను మానకొండూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గురువారం శాలువాలతో సన్మానం చేశారు. నియామక పత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా సతీష్ అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడారు. యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా చేసి నియామక జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకొని, ఎమ్మెల్యే శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు సతీష్ తెలిపారు. తన నియామకానికి కృషిచేసిన, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులందరికీ సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నందగిరి రవీంద్ర చారి జిల్లా జనరల్ సెక్రెటరీ తాళ్లపల్లి సంపత్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు వైస్ చైర్మన్ రామిడి తిరుమలరెడ్డి చలిగంటి సంపత్ చలిగంటి ఓదెలు రేమిడి శ్రీనివాస్ బుర్ర శ్రీధర్ మాతంగి సహదేవ్ ,తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోర పెళ్లి వెంకటరమణ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టీవీవివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి
Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్‌లో హైఎండ్ ఫీచర్లు!
ఇవి సుతా చదవండి
Gold Price” పసిడి పరుగులు – లక్షా పదివేలు వైపు దూసుకుపోతున్న బంగారం ధరలు
HP All-in-One” డెస్క్‌టాప్ – మీ ఇంటి/ఆఫీసు కోసం స్టైలిష్ & పవర్‌ఫుల్ పిసి!
BoatAccident” నైజీరియాలో పడవ ప్రమాదం – 60 మంది మృతి.. మిగతావారికోసం గాలింపు కొనసాగుతుంది..
