వీడియో కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్న యూట్యూబర్
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా, డుడుమా జలపాతం వద్ద ఘటన
జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో..
ఫోన్ చేత పట్టుకొని నీళ్లలోకి వెళ్లిపోయిన ఒక యూట్యూబర్
వీడియో తీస్తున్న టైంలో.. ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం
అక్కడే… pic.twitter.com/YuNPWbpuB7
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 24, 2025
Viral Video”
జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో ఒక యూట్యూబర్ ఫోన్ చేత పట్టుకొని జలపాతంలోకి దిగాడు. ఈ క్రమంలో వీడియో తీస్తున్న టైంలో.. ఒక్కసారిగా నీటి ప్రవాహం
పెరిగింది. ప్రవాహం మరింత పెరిగింది. అక్కడే చిక్కుకుపోవడంతో.. కాపాడేందుకు ఫ్రెండ్స్ యత్నించారు. కానీ నీటి ప్రవాహం ఎక్కువవడంతో యువకుడు కొట్టుకుపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని కొరాపుట్ జిల్లా, డుడుమా జలపాతం వద్ద ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తమ కళ్ల ముందే కొట్టుకుపోవడంతో.. ఫ్రెండ్స్ కన్నీటిపర్యంతం
వైరల్ వీడియో, సోషల్ మీడియాలో స్పందనలు:
ఈ వీడియోపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు “రీల్ కల్చర్” పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
“జీవితం పణంగా పెట్టి కంటెంట్ ఎందుకు తీస్తున్నారు?”
“మాన్సూన్ టైంలో జలపాతాల దగ్గరకి వెళ్లడం మూర్ఖత్వం.”
“రీల్ కల్చర్ అన్నీ నాశనం చేస్తుంది.”
“ఇది సహజ ఎంపిక సిద్ధాంతం — ప్రకృతి మూర్ఖులను తుడిచేస్తుంది.”

శుభారంభానికి శుభదీపం!
Silver డాన్సింగ్ గణేష్ దీపం – 5 వత్తుల హోల్డర్‌తో స్టాండ్付き ✨
ధార్మికత & అలంకరణకు అద్భుతమైన కలయిక
ప్యాకేజీలో: 1 గణేశుడు దీపం (మెటల్, సిల్వర్ ఫినిష్)
పూజా గది, టేబుల్ డెకర్, ఫెస్టివల్ డెకరేషన్‌కు బెస్ట్
వినాయక చవితి, దీపావళి, నవరాత్రులు – ప్రతి శుభకార్యానికీ సరైన దీపం
నెగెటివ్ ఎనర్జీని తొలగించు శక్తివంతమైన శోభాయమానమైన దీపం
ఇప్పుడు కేవలం ₹261/- (56% తగ్గింపు)
ఆర్డర్ చేయాలంటే https://amzn.to/4lMgCs7లింక్ పై క్లిక్ చేయండి..
