USA Viral Video” 22 అంతస్తుల బిల్డింగ్‌ను కేవలం 15 సెకన్లలోనే కూల్చారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని లూసియానా రాష్ట్రం లేక్ చార్లెస్‌లో ఉన్న ఈ బిల్డింగ్ నాలుగు సంవత్సరాలు గా నిరుపయోగంగా ఉంటుంది. 2020లో లౌరా, డెల్టా అను హరికేన్‌ల వల్ల ఈ భవనం బాగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో నే శనివార్ అక్కడి అధికారులు ఈ రకంగా దానిని నేలకూల్చారు. కేవలం 15 సెకన్లలోనే ఇలా నేలకొరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Controlled demolition of the 22-storey Hertz Tower, Louisiana
pic.twitter.com/Vgs5GGvOHO— Science girl (@gunsnrosesgirl3) September 8, 2024
Down it goes!
Four years after Hurricane Laura left it uninhabitable, the tallest building in Lake Charles, Louisiana, the Hertz Tower, has finally been demolished. pic.twitter.com/Sh0Us936bD
— WeatherNation (@WeatherNation) September 8, 2024
ఇవి కూడా చదవండి
Xiaomi Tv” 42999 రూపాయల విలగల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివరి రోజు
Typhoon Yagi”తుఫాన్ ధాటికి కండ్ల ముందే కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో
Karnataka Crime News” మహిళను ఢీ కొట్టి బోల్తాపడిన ఆటో.. వీడియో