Wednesday , 6 November 2024
Breaking News
heat waves

heat waves” భానుడి భగభగలకు 24 గంటల్లో 54 మంది బలి

heat waves”  దేశంలో దంచి కొడుతోంది. దంచి కొట్ట‌డమంటే మామూలుగా కాదు.. తీవ్రమైన భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు భార‌త్ సెగలు heat waves” కక్కుతుంది. ద‌క్షిణ భార‌త్‌లో కంటే ఉత్త‌ర భార‌త్‌లో మ‌రింత తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఢిల్లీ సహా తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో గడిచిన 48 గంటల్లో 54 మంది మృత్యువాత పడ్డారు. (Bihar) బీహార్‌లో అత్యధికంగా 34 మంది మరణించారు. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో 79 ఎండ్ల త‌రువాత ఇవి గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు . ఇప్ప‌టి వ‌ర‌కు heat waves” హీట్ వేవ్స్ కార‌ణంగా గ‌డిచిన 48గంట‌లో 54 మంది మ‌ర‌ణించారు. బీహార్‌లో అత్య‌ధికంగా 32 మంది, ఔరంగ‌బాద్‌లో 17 మంది,అర్రాలో ఆరుగురు, రోహ‌త‌స్‌, గ‌యాలో ముగ్గ‌రు చొప్పున మృతి చెందారు. నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాకాయి. ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల‌కు విస్త‌రించాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

Jammu kasmir accident” కాశ్మీర్‌లో అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు22 మృతి

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

remal cyclone” రెమాల్‌ బీభత్సం.. వ‌ణికిపోయిన బెంగాల్ తీరం

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Latest Viral Video” కూల‌రా..? ఏసీనా…? అస‌లు ఎక్కడినుంచి వ‌స్త‌యి ఈ ఐడియాలు వీడియో వైర‌ల్

Hyderbad Crime news” భార్య కొడుతోంది.. నాకు విడాకులు ఇప్పించండి.. చెరువులో దిగిన వ్య‌క్తి

About Dc Telugu

Check Also

Tiger Jump

Tiger Jump” పెద్దపులి లాంగ్ జంప్‌.. వీడియో వైర‌ల్

Tiger Jump” అడ‌వి జంతువుల్లో టైగ‌ర్ బ‌ల‌మైనది. అడ‌వికి రాజు సింహామైన‌ప్ప‌ట‌కీ పెద్ద‌పులి ఏం త‌క్కువ‌ది కాదు. బ‌లంలోనైనా, వేటాడంలోనై …

Realme 5G phone for Rs 12,498

Realme Phone” రీయ‌ల్ మి 5జీ ఫోన్ 12,498 రూపాయ‌ల‌కే..

Realme Phone” మీరు త‌క్కువ ధ‌ర‌లో మంచి 5 జీ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోస‌మే రియ‌ల్ మీ …

06.11.2024 D.C Telugu sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com