Hyderbad Crime news” భార్య కొడుతోంది.. నాకు విడాకులు ఇప్పించండి.. చెరువులో దిగిన వ్య‌క్తి

Hyderbad Crime news

Hyderbad Crime news” త‌న భార్య త‌నను కొడుతోందని ఆమెతో త‌న‌కు విడాకులు ఇప్పించాల‌ని ఓ వ్య‌క్తి చెరువులో దిగిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. హైద‌రాబాద్ కు చెందిన న‌గేశ్ న‌గ‌రంలోని కొంప‌ల్లి జ‌య‌భేరి పార్క్ చెరువులో ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ దిగాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు చెరువు వ‌ద్ద‌కు చేరుకుని అతనికి న‌చ్చ చెప్పి చెరువులో నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. గ‌ట్టు పైకి వ‌చ్చాకా న‌గేశ్ మాట్లాడుతూ.. త‌న భార్య త‌న‌ను తీవ్రంగా కొడుతుంద‌ని వాపోయాడు. పిల్ల‌ల ద‌గ్గ‌రకు నన్ను రానివ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నాకు విడాకులు నాకు విడాకులు ఇప్పించండి, లేదంటే సచ్చిపోతా అంటూ అతడు ఆందోళన చేశాడు.

ఇవి కూడా చ‌ద‌వండి

Rtc News” ఆవ‌కాయ‌కు.. ఆర్టీసీ గుడ్ న్యూస్

M.S Dhoni” ధోని లాంటి మ‌రో ఆట‌గాడిని చూపించ‌గ‌ల‌రా.. ఆనంద్ మ‌హింద్రా.. నాపేరులోనూ మ‌హి ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా.

Outer Ring Road Accident” ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *