MP Crime News” ఒళ్లు గగుర్పొడిచే వార్తలు అప్పడప్పుడు కన్పిస్తుంటాయి. కొన్ని ఘటనలతో సమాజం నివ్వెరపోతుంది. తన ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కారణంగా కన్నతండ్రిని, తోడ బుట్టిన తమ్ముడిని ప్రియుడితో అత్యంత దారుణంగా చంపింది ఓ బాలిక. అంతటితో ఆగకుండా శరీర భాగాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిపెట్టింది. సభ్యసమాజం విస్తుపోయే ఘటన (Madyapradesh) మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. (Madyapradesh) మధ్య ప్రదేశ్ – జబల్పూర్ లో ని 15 ఏండ్ల బాలిక స్థానికంగా నివసిస్తున్న ముకుల్ సింగ్ (19)తో (Love) ప్రేమలో పడింది. ఇంట్లో వారికి విషయం తెలిసి వారు మందలించడంతో వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. దాంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్‌ను ఎత్తుకెళ్లినందుకు ముకుల్‌ను అరెస్ట్ చేశారు.
తన ప్రియుడిని జైల్లో పెట్టించి తన ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో, ముకుల్ విడుదలైన అనంతరం వారిని మట్టబెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరూ ఇంటికి వెళ్లి తండ్రిని, సోదరుడిని చంపి.. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టారు. కాగా రెండు నెలల తర్వాత బాలిక హరిద్వార్‌లో పట్టుబడింది. ముకుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Viral Video” పది పరీక్షలు పదిసార్లు రాసి పాసయ్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో
Pushpa-2″పుష్ప-2…సూసేకి అగ్గిరవ్వ పాట విడుదల
Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైరల్
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్
vemulawada crime”లంకె బిందేలున్నాయని రూ. 30లక్షలు లక్షలు దోచారు
Old Courtallam Falls Flood” జలపాతం వద్ద ఆకస్మికంగా పెరిగిన వరద… బాలుడు మిస్సింగ్.. వీడియో
Latest Viral Video” కూలరా..? ఏసీనా…? అసలు ఎక్కడినుంచి వస్తయి ఈ ఐడియాలు వీడియో వైరల్
Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండవేడికి పెట్రోల్ బంక్ ఓనర్ కిరాక్ ఉపాయం..వీడియో వైరల్