Jammu kasmir accident” కాశ్మీర్‌లో అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు22 మృతి

Jammu kasmir accident"

Jammu kasmir accident”  గురువారం మధ్యాహ్నం  (kasmir) కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ము పూంచ్‌ రహదారిపై ఓ (bus)బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 22 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారని అక్క‌డి అధికారులు చెప్పారు. (up) ఉత్తరప్రదేశ్‌ లోని హథ్రాస్‌ నుంచి కొద్ది మంది ప్రయాణికులతో బయల్దేరిన బస్సు జమ్ము లోని అఖ్నూర్‌ ప్రాంతానికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. జమ్ముపూంచ్‌ రహదారిపై అదుపున బ‌స్సు తప్పి 150 అడుగుల లోతు లోయలో పడిపోయింద‌ని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతాయని వివ‌రించారు. గాయపడ్డ‌ వారిని (aknooor)అఖ్నూర్‌ లోని ద‌వాఖానాకు తరలించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Elephant Viral Video” మ‌నిషి ద‌ప్పిక తీర్చిన ఏనుగు.. వీడియో వైర‌ల్

Karnataka crime news”మార్కుల గొడ‌వ‌.. క‌త్తుల‌తో పొడుచుకున్న త‌ల్లీ కూతుళ్ళు.. బిడ్డ మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *