Jaipur” మంటలలో కాలుతూ దూసుకెళ్లిన కారు.. వీడియో

Jaipur

Jaipur” మంటల్లో కాలుతున్న కారు రోడ్డుపై దూసుకెళ్లింది. ముందుకెళ్తున్న క్ర‌మంలో డివైడ‌ర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్తాన్‌లోని జైపూర్ అజ్మీర్ రోడ్డులో శ‌నివారం చోటు చేసుకుంది. సుదర్శన్‌పురా పులియా వైపు ప్రయాణిస్తున్నకారులోని ఏసీ వెంట్ నుంచి పొగలు వ‌చ్చాయి. డ్రైవ‌ర్ కారును రోడ్డు ప‌క్క‌కు నిలిపి చూస్తున్న క్ర‌మంలో కారు ముందుకు దూసుకెళ్లింది. కొద్ది దూరం వెళ్లాకా డివైడ‌ర్ ను ఢీ కొట్టి ఆగిపోయింది. కారు మంట‌ల్లో చిక్కుకున్న‌ప్పుడు అక్క‌డ జ‌నం భారీగా గుమిగూడారు.  ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎటువంటిప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి

Warangal” డెక‌రేష‌న్ లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి.. చేతిలో మ‌న‌వ‌డు… వీడియో

Study Table స్టడీ ఫోల్డబుల్ టేబుల్ జ‌స్ట్ రూ.499కే

Health Insurance” స్టార్ హెల్త్ ‘సూపర్ స్టార్’ పాలసీతో ఆరోగ్య బీమా రంగంలో విప్లవం

Ratan Tata” రతన్ టాటా ప్ర‌స్తానం ఇదే.. 100 బిలియ‌న్ల వ్యాపార సామ్రాజ్యం..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *