9 ఓవ‌ర్లు వేసి ఒక్క ప‌రుగు ఇవ్వ‌కుండా 8 వికెట్లు తీసిన పిల్ల‌వాడు

ఒక్క ప‌రుగులేకుండా 9 ఓవ‌ర్లు.. 9 మెయిడిన్లు..8 వికెట్లు ఇది అరుదైన రికార్డు.. ఈ రికార్డు సాధించింది. జ‌స్ట్ 10 ఏండ్ల పిల్ల‌వాడు. శ్రీ‌లంకకు చెందిన శ‌ల్వ‌శ‌క‌ర‌న్ రిషియుధ‌న్ 10 ఏండ్ల వ‌య‌స్సు ఉన్న యువ స్పిన్న‌ర్ క్రికెట్లో అత్యుత్త‌మ రికార్డులు న‌మోదు చేశారు. మొత్తంగా 9.4 ఓవ‌ర్లు వేసిన రిషియుధ‌న్ ఒక్క ప‌రుగు ఇవ్వ‌కుండా 8 వికెట్లు తీశాడు. ఈ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసిన క్రికెట‌ర్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ్యాచ్ ముగిసిన త‌రువాత ఆరు బంతులు వివిధ ర‌కాలు ఎలా వేయాలో త‌న‌కు తెలుస‌ని రిష‌యుధ‌న్ చెప్పారు.


 

రైతు బంధుకు బ్రేక్ ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

అమితాబ్‌తో క‌లిసి రజనీ కాంత్ 170 వ సినిమా

దానికోస‌మే తండ్లాతున్నాం.. జగిత్యాల‌లో కేసీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *